భూతల స్వర్గం '' కాశ్మీర్ '' పిలుస్తుంది
ఫోటోస్పాట్ : నేచర్ ఫోటోగ్రఫి లవర్స్ కి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది మన సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రాఫీ . అవును ఈ నెల్ 30 వ తేదీ నుండి ఏప్రిల్ 2 వ తేదీ వరకు

ఫోటోస్పాట్ : నేచర్ ఫోటోగ్రఫి లవర్స్ కి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది మన సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రాఫీ . అవును ఈ నెల్ 30 వ తేదీ నుండి ఏప్రిల్ 2 వ తేదీ వరకు సిగ్మా అకాడమీ ఫోటోగ్రాఫీవారి ఆధ్వర్యం లో జరగబొయ్యే 64 వ జాతీయస్థాయి ఫోటోగ్రాఫీ వర్క్ షాప్ కి ఆహ్వానిస్తుంది , ఈ వర్కుషాప్ లో పాల్గొనబోయే వారికీ బహుమతులను కూడా అందిస్తుంది . నాలుగు రోజులు జరగబోవు (3 Nights and F our Days )ఈ వర్కుషాప్ కి అతి తక్కువ Doner Fee తీసుకోని ఎక్కువ సౌకర్యాలను కల్పిస్తుంది . పూర్తి వివరాలకు కోసం ఎం .సి శేఖర్ - 8008021075 , 7095692175 సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రాఫీ హైదరాబాద్ . సంప్రదించగలరు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






