NSCCFCT INDIA ఆధ్వర్యంలో గోవా 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్
ఫోటోస్పాట్ :NSCCFCT INDIA ఆధ్వర్యంలో, JNAFAU Professor కమల్ రాయ్ గారి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023, జూన్ 15 నుండి జూన్ 17వ తేది వరకు

ఫోటోస్పాట్ :NSCCFCT INDIA ఆధ్వర్యంలో, JNAFAU Professor కమల్ రాయ్ గారి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023, జూన్ 15 నుండి జూన్ 17వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు హైదరాబాద్ నుండి గోవా - గోవా నుండి హైదరాబాద్ . ఇందులో భాగంగా స్వమ్ వెర్ , మోడల్ షూట్ , గ్లామర్ ఫ్యాషన్ , మరియు రాయల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో నిష్ణాతులైన ఈ ఫోటో వర్క్ షాప్ ను నిర్వహించబోతున్నారు పూర్తి వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించాలని వారు కోరారు RK CHARI.9030000625, MARUTHI.9440189338. Kanna(A.N.Reddy)BFA : 9866455521
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






