బాపట్ల లో తోటి ఫోటోగ్రాఫర్ కి ఆర్ధిక సహయం

ఫోటోస్పాట్ : బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ బెజ్జం బీమయ్య గారికి హర్ట్ ప్రాబ్లం రావటం జరిగింది. విషయం తెలుసుకున్న ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ అసోషియేషన్ సెక్రటరి జయరావు గారి టీం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియెగ్రాఫర్స్ అందరి దెగ్గరికి వెళ్ళి

Jun 13, 2023 - 14:46
 0  890
బాపట్ల లో తోటి ఫోటోగ్రాఫర్ కి ఆర్ధిక సహయం

ఫోటోస్పాట్ : బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ బెజ్జం బీమయ్య గారికి హర్ట్ ప్రాబ్లం రావటం జరిగింది. విషయం తెలుసుకున్న ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ అసోషియేషన్ సెక్రటరి జయరావు గారి టీం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియెగ్రాఫర్స్ అందరి దెగ్గరికి వెళ్ళి ఆర్ధిక సహయం కోరటం జరిగింది. అలా సేకరించిన డబ్బులు 20,000/- (అక్షరాల ఇరవై వేల రూపాయలు) ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు అసోషియేషన్ సభ్యుల సమక్షంలో కర్లపాలెం బీమయ్యగారి ఇంటి వద్ద బీమయ్య గారికి అందచేయటం జరిగింది. మరియు కర్లపాలెం ఫోటోస్పాట్ రిపోర్టర్ శివ నిరంజన్ గారు ప్రతి నెల 25 కేజీల చప్పున 5 నెలలు బియ్యం ఇస్తానని వాగ్ధానం చేసినారు. ఇంకా ఎవరేన దాతలు సహయం చేసేవారు ఎవరైన ఉంటే మన సేక్రటరి జయరావు గారి ని సంప్రదించవలసినదిగా కోరు చున్నాము అని ప్రెసిడెంట్ సుదాకర్ గారు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధాకర్ గారు సెక్రటరి జయరావుగారు, సీనియర్ ఫోటోగ్రాఫర్ రమణగారు,నాగిరెడ్డిగారు, వెంకట్రావు గారు, డిజిటల్ శ్రీనుగారు, మహి స్టూడియె శ్రీనుగారు,ఆనంద్ బాబు, మజురుల్లా, రత్నరాజు,శంకరు,రవి,రాజా, నిరంజన్, వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్వర రెడ్డిగారు, ప్రశాంత్ గారు, ఇంకా బాపట్ల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని జయప్రదం చేయటం జరిగినది అని వారికి ప్రత్యేకంగా అందరికి ధన్యవాదాలు అని ప్రసిడెంట్ గారు తెలియచేశారు.

Maddula Siva Niranjan Photo & Videography

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow