ఫోటోగ్రాఫర్స్ భవన నిర్మాణానికి ప్రభుత్వం కృషి

ఫోటోస్పాట్ : విజయవంతమైన  ఫొటోగ్రాఫర్ల ఫోటోటాక్  ఆత్మీయ సమావేశం , ఫోటోగ్రాఫర్స్ భవన నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి. వివరాల్లో కి వెళ్తే నిన్న విజయవాడ పశ్చిమ జిల్లాలో ఫోటో &విడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఛైర్మెన్ మాదాల రమేష్ గారి ఆధ్వర్యం లో జరిగిన  ఫోటోటాల్క్ ఆత్మీయ సమావేశం విజయవంతంగా ముగిసింది

Apr 29, 2024 - 12:06
Apr 29, 2024 - 12:45
 0  732
ఫోటోగ్రాఫర్స్ భవన నిర్మాణానికి ప్రభుత్వం కృషి

ఫోటోస్పాట్ : విజయవంతమైన  ఫొటోగ్రాఫర్ల ఫోటోటాక్ ఆత్మీయ సమావేశం , ఫోటోగ్రాఫర్స్ భవన నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి. వివరాల్లో కి వెళ్తే నిన్న విజయవాడ పశ్చిమ జిల్లాలో ఫోటో &విడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఛైర్మెన్ మాదాల రమేష్ గారి ఆధ్వర్యం లో జరిగిన  ఫోటోటాక్ ఆత్మీయ సమావేశం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరు పాల్గొన్నారు.  సమావేశంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ అయిన భూపాల్ కుమార్ గారు మరియు దీపక్ గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) హాజరయ్యారు . దీపక్ గారు ఫోటోగ్రఫీ లో ఉన్న మెళుకువలు మరియు ఫోటోగ్రఫీ అంటే ఏంటి ? , ఫోటోగ్రఫీ యొక్క గొప్పతనాన్ని దీపక్ గారు క్లుప్తంగా వివరించారు . అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ గొప్పతనాన్ని మరియు కష్టాన్ని చెప్పుకొచ్చారు , కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే చంద్రబాబు గారితో మాట్లాడి ఫోటోగ్రాఫర్స్ భవన నిర్మాణానికి కృషి చేస్తాం అని వారు తెలిపారు . ప్రోగ్రాం కి వచ్చి వెళ్లే దార్లో జాగ్రత్త వహించాలని వారు కోరారు . ఈ మధ్య  కాలం లో మరణించిన ఫోటోగ్రాఫర్ రాంబాబు కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు. 
  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow