ప్రశ్నించండి !! మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం

ప్రతి క్షణం ... ఫొటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మీ మా ఫోటోస్పాట్ ఎన్నో రకాల వార్తలు , సరికొత్త ప్రోడక్ట్ వివరాలు , టెక్నీకల్ న్యూస్ , ఎక్స్పో వర్క్ షాప్ వివరాలు అందిస్తూ ఏదైనా ఆపద సంభవిస్తే మనలో మనం సహాయం కోసం మీతో పాటు గత 8 సంవత్సరాలుగా ప్రయాణం కొనసాగిస్తూ వస్తోంది !!

May 6, 2024 - 08:16
May 6, 2024 - 08:19
 0  206
ప్రశ్నించండి !! మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం

ప్రతి క్షణం ... ఫొటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మీ మా ఫోటోస్పాట్ ఎన్నో రకాల వార్తలు , 
సరికొత్త  ప్రోడక్ట్ వివరాలు , టెక్నీకల్ న్యూస్ , ఎక్స్పో వర్క్ షాప్ వివరాలు అందిస్తూ ఏదైనా ఆపద సంభవిస్తే మనలో మనం  సహాయం కోసం మీతో పాటు గత 8 సంవత్సరాలుగా ప్రయాణం కొనసాగిస్తూ వస్తోంది !! ఇప్పటివరకు మన రంగం లో  కొన్ని సమస్యలు వచ్చినా అది మేము ప్రచురించలేదు కానీ మన రంగం భావితరాలకు మంచిగా అందించాలి అంటే తప్పుని తప్పు అని చూపించాలి , ప్రశ్నించాలి !! ఇకనుండి ఇదే బాధ్యతతో మీ ముందుకు వస్తున్నాం !! మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం !! స్పందించండి , సలహాలు ఇవ్వండి , మీదగ్గర జరుగుతున్న అన్యాయం ఎలుగెత్తి చాటండి !! మీకు తెలిసిన విద్య అందరికి తెలియచేయాలి అనుకుంటున్నారా ?? మేము మీతో పాటు ఉన్నాము ... మీ మండలం లేదా మీ ఊరిలో రిపోర్టర్ గా ఉంది మన రంగం కోసం కృషి చేయాలనీ ఉందా ఇప్పుడే మా ఎడిటర్ కి కాల్ చేయండి మన రంగం అభివృద్ధి లో భాగం అవండి !!

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow