పుంగనూరు లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సంబరాలు

ఫోటోస్పాట్ : పుంగనూరు లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సంబరాలు , కెమెరా  పితామహుడు లూయీస్ డాగురే జన్మదినం ను  ప్రపంచ ఫోటోగ్రఫీ  దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది . ఈ మేరకు పుంగనూరు ఫోటో &వీడియోగ్రఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం

Aug 19, 2023 - 16:34
 0  24
పుంగనూరు లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సంబరాలు

ఫోటోస్పాట్ : పుంగనూరు లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సంబరాలు , కెమెరా  పితామహుడు లూయీస్ డాగురే జన్మదినం ను  ప్రపంచ ఫోటోగ్రఫీ  దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది . ఈ మేరకు పుంగనూరు ఫోటో &వీడియోగ్రఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో ఈ రోజు పుంగునూర్ C.S.I  హట్టల్  మెమోరియల్ చేర్చి కమ్యూనిటీ హాల్ నందు   లూయీస్ డాగురే గారి చిత్ర పటానికి పూలమాలనేసి స్మరించుకున్నారు .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిధులు గా మునిసిపల్ ఛైర్మన్ అలీ భాషగారు మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ డి . మణి గారి హాజరుకాగా కార్యక్రం అనంతరం పుంగనూరు ఫోటో &వీడియోగ్రఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్  పాలసీ ను నమోదు చేసారు  ఈ పాలసీ పోస్టల్ డిపార్ట్మెంట్ డి . మణి గారి  గురుంచి  క్లుప్తంగా  వివరించారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు  v.కరుణాకర్ అధ్యక్షతగా వ్యవహరించారు . 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow