బెల్లంపల్లి ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు

ఫోటోస్పాట్ :  184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని  పురస్కరించుకొని ఈరోజు బెల్లంపల్లి మండల మరియు పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వేణు గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది

Aug 19, 2023 - 15:14
Aug 19, 2023 - 15:48
 0  311
బెల్లంపల్లి  ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు

ఫోటోస్పాట్ :  184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని  పురస్కరించుకొని ఈరోజు బెల్లంపల్లి మండల మరియు పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వేణు గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంటా చౌరస్తాలో సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు మరియు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గౌరవ సలహాదారులు కాంపెల్లి శంకర్ బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకునూరి రాజకుమార్, పట్టణ గౌరవ అధ్యక్షులు కుంభాల రాజేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కాంపల్లి విజయ్,పట్టణ కోశాధికారి మడుపు విక్రమ్, పట్టణ ఉపాధ్యక్షులు మల్టీ వెంకటేష్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నస్పూరి సందీప్, సహాయ కార్యదర్శులు మెరుగు పోషం, ధర్మేందర్, కన్నూరి మోహన్, గుర్రాల రాజు, దుండ్ర మహేందర్, అడిచర్ల మహేష్, కుందేల్ల రమేష్, గజెల్లీ రఘు, అజ్మీర చరణ్ నాయక్, సభ్యులు పట్నం చక్రధర్, కళ్యాణం రాజేష్, బండి పెల్లి శ్యామ్, దడపాల బాపన్న, కూనూరి శంకర్, రాసపల్లి రమేష్, ఫోకస్ ప్రేమ్, కల్వల రవి సాగర్, అబ్దుల్ ఖదీర్, సౌషీల్, సంతోష్, హరీష్, సాయికిరణ్,
తదితరులు పాల్గొన్నారు    

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow