నాగ్‌పూర్ ఫోటో ట్రేడ్ ఫెయిర్ పోస్టర్ ఆవిష్కరణ

రోజు ప్రముఖ ఫోటోగ్రాఫర్ వివేక్ & డా ఇప్పలపల్ల్లి రమేష్ మరియు నాగపూర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేతన్ నందిశ్వర్ & వైస్ ప్రెసిడెంట్ ఎక్స్పో కి ఆహ్వానిస్తూ వారి  చేతులమీదుగా నాగ్‌పూర్ - 2వ అతిపెద్ద ఆల్ ఇండియా వీడియో ఫోటో ట్రేడ్ ఫెయిర్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది

Feb 28, 2023 - 17:15
 0  43
నాగ్‌పూర్ ఫోటో ట్రేడ్ ఫెయిర్ పోస్టర్ ఆవిష్కరణ

ఈ రోజు ప్రముఖ ఫోటోగ్రాఫర్ వివేక్ & డా ఇప్పలపల్ల్లి రమేష్ మరియు నాగపూర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేతన్ నందిశ్వర్ & వైస్ ప్రెసిడెంట్ ఎక్స్పో కి ఆహ్వానిస్తూ వారి  చేతులమీదుగా నాగ్‌పూర్ - 2వ అతిపెద్ద ఆల్ ఇండియా వీడియో ఫోటో ట్రేడ్ ఫెయిర్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది .   3,4,5  తేదీల్లో రెండొవ అతిపెద్ద ఆల్ ఇండియా వీడియో ఫోటో ట్రేడ్ ఫెయిర్ (AIVPTF) మార్చి నుండి నాగ్‌పూర్‌లోని నగరంలో అమృత్ భవన్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 7 గంటల వరకు  జరగనుంది. ఈ సంవత్సరం 2వ ఎడిషన్‌లో, ట్రేడ్ షోలో సోనీ, నికాన్, ఫుజిఫిల్మ్, పానాసోనిక్, కెనాన్, లెక్సర్, గోప్రో, అజంతా, మాక్స్ మీడియా మొదలైన కంపనిలు  ప్రముఖంగా పాల్గొంటాయి. . AIVPTF యొక్క ఈ ఎడిషన్ కెమెరా, లైట్లు, LED వాల్, ప్రింటర్, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, స్టూడియో ఎక్విప్‌మెంట్స్, యాక్సెసరీస్ ప్రీ-వెడ్డింగ్ ప్రాప్స్, ప్రింటింగ్ పేపర్, లేజర్ మెషీన్‌లు, సబ్లిమేషన్, ఫ్రేమింగ్, గిఫ్టింగ్ ఉత్పత్తులు మరియు ఇతర ఉపకరణాలలో 500+ ప్రముఖ బ్రాండ్‌లను తీసుకురావడం జరుగుతుంది . 

ఎక్స్పో ముక్యమైన  ఆకర్షణ
• 500+ బ్రాండ్‌లు
• గ్లామర్ ఫ్యాషన్ షో
• ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లు
• అసోసియేషన్ అవార్డులు
• ఛాయాచిత్రాల ప్రదర్శన
• మెంటర్స్ పెవిలియన్
• లక్కీ డ్రాలు
ఉంటాయని ఈ రోజు హైదరాబాద్ ని సందర్శించిన ప్రెసిడెంట్ కేతన్ నందిశ్వర్ తెలియచేసారు ..

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow