చౌటుప్పల్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోస్పాట్ : ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.

Aug 19, 2023 - 19:24
 0  36
చౌటుప్పల్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోస్పాట్ : ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తంబరేణి రవీందర్, చౌటుప్పల మండల అధ్యక్షుడు సాయిలు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుక్క స్వామి, శంకర్, రామచంద్రారెడ్డి, గణేష్, బలరాం, చంద్రశేఖర్, కృష్ణ, ప్రభాకర్, రవి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow