పాలమూరు రంగారెడ్డి ఫోటోగ్రాఫర్స్ బైక్ ర్యాలీ

ఫోటోస్పాట్ :  ఫోటోగ్రాఫర్స్ బైక్ ర్యాలీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం పర్యావరణ అనుమతులు క్లియర్ చేసినందుకు వనపర్తి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారి పిలుపు మేరకు జిల్లా కేంద్రం నుండి  శ్రీ వీరాంజనేయ ఏదుల రిజర్వాయర్ వరకు

Aug 12, 2023 - 18:42
 0  67
పాలమూరు రంగారెడ్డి ఫోటోగ్రాఫర్స్ బైక్ ర్యాలీ

ఫోటోస్పాట్ :  ఫోటోగ్రాఫర్స్ బైక్ ర్యాలీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం పర్యావరణ అనుమతులు క్లియర్ చేసినందుకు వనపర్తి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారి పిలుపు మేరకు జిల్లా కేంద్రం నుండి  శ్రీ వీరాంజనేయ ఏదుల రిజర్వాయర్ వరకు భారీ ఎత్తున  వనపర్తి ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్ అసోసియేషన్  ఆధ్వరంలో బైకు ర్యాలీలో పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్స్ పట్టణ అధ్యక్షులు రాము. ఉపాధ్యక్షులు దేశెట్టి యాదగిరి నిరంజన్ ప్రధాన కార్యదర్శి కుమార్. శ్యామ్ లాల్ యాదవ్. సురేష్. రఫీ. బాబా. శివ. చారి. బాలు. అంజి. రవి. తదితర ఫోటోగ్రాఫర్ల  సభ్యులు పాల్గొన్నారు

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow