ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం

ఫోటోస్పాట్ : ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కాంతిని కాలాన్ని ఏకకాలంలో బంధించే ఫోటో కెమెరా సృష్టించిన సృష్టికర్తల్లో ఒకరైన మా ఫోటోగ్రాఫర్ అందరికీ అన్నదాత అయిన లూయిస్ డాగూర్ గారిని స్మరించుకుంటూ ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో గొరగనమూడీ  స్వామి

Aug 19, 2023 - 19:35
 0  21
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం

ఫోటోస్పాట్ : ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కాంతిని కాలాన్ని ఏకకాలంలో బంధించే ఫోటో కెమెరా సృష్టించిన సృష్టికర్తల్లో ఒకరైన మా ఫోటోగ్రాఫర్ అందరికీ అన్నదాత అయిన లూయిస్ డాగూర్ గారిని స్మరించుకుంటూ ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో గొరగనమూడీ  స్వామి జ్ఞానానంద వనప్రస్తాశ్రమంలో వృద్ధులకు అనాధలకు మా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మద్దాల ఏసు ప్రసాద్ యూనియన్ కోశాధికారి గ్రంధి వెంకట్ యూనియన్ సభ్యులు కొండేటి దక్షిణామూర్తి పాల్గొనడం జరిగింది

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow