నేన్నల్  మండల్ లో వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ : నేన్నల్  మండల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫి ఆధ్వర్యం లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు . ఎన్నో జ్ఞాపకాలను  సజీవంగా అందించే అద్భుతమైన కళా ప్రపంచంలో ఎక్కడ జరిగే సంఘటనలు ఫోటోలు అందిస్తూ జ్ఞాపకాలుగా సాక్షులుగా ప్రతికూలంగా ఉంచడంలో

Aug 19, 2023 - 16:42
 0  463
నేన్నల్  మండల్   లో వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ : నేన్నల్  మండల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫి ఆధ్వర్యం లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు . ఎన్నో జ్ఞాపకాలను  సజీవంగా అందించే అద్భుతమైన కళా ప్రపంచంలో ఎక్కడ జరిగే సంఘటనలు ఫోటోలు అందిస్తూ జ్ఞాపకాలుగా సాక్షులుగా ప్రతికూలంగా ఉంచడంలో దేనికి కీలకపాత్ర సామాజిక సేవలో ఫోటోగ్రఫీ గురించి చెప్పిన తక్కువే అవుతుంది ప్రజలు సంతోషాలను సమస్యలను ఇబ్బందులను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చే కదిలికలను తీసుకొస్తూ ఉంటుంది భవిష్యత్తులో ఫోటోగ్రఫీ మరెన్నో జ్ఞాపకాలను అందించాలని కోరుకుంటూ... సమస్యలను ఇబ్బందులను తీసుకొచ్చి కదిలిక తీస్తూ  ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా   ఫోటో కెమెరా సృష్టికర్త శ్రీ లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది . ప్రెసిడెంట్ సుంకరి తిరుపతి ప్రధాన కార్యదర్శి రత్నం శ్రీనివాస్ ప్రవీణ్ హనుమంతు రాజేష్ అంజన్న తదితరులు పాల్గొన్నారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow