ప్రకృతి విలయ తాండవానికి ఫోటోగ్రాఫర్స్ బలి

ఫోటోస్పాట్ : ప్రకృతి విలయ తాండవానికి బలైన ఫోటోగ్రాఫర్స్ . ఇటీవల కురిసిన బారి వర్షాలకు ఖమ్మం నగరం వరదల్లో కూరుకుపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వగా ఆ ప్రాంతం లో నివసించే ఫొటోగ్రాఫ్ర్స్ ఇళ్లల్లోకి సైతం నీరు చేరుకున్నది ఎన్నో ఆశలతో లక్షలు పెట్టి కొన్న కెమెరాలు వరదలో మునిగి పొయ్యాయి

Sep 4, 2024 - 12:10
 0  980
ప్రకృతి విలయ తాండవానికి  ఫోటోగ్రాఫర్స్ బలి

ఫోటోస్పాట్ : ప్రకృతి విలయ తాండవానికి బలైన ఫోటోగ్రాఫర్స్ . ఇటీవల కురిసిన బారి వర్షాలకు ఖమ్మం నగరం వరదల్లో కూరుకుపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వగా ఆ ప్రాంతం లో నివసించే ఫొటోగ్రాఫ్ర్స్ ఇళ్లల్లోకి సైతం నీరు చేరుకున్నది ఎన్నో ఆశలతో లక్షలు పెట్టి కొన్న కెమెరాలు వరదలో మునిగి పొయ్యాయి . భోజనానికి సైత ఇబ్బంది పడుతూ బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు  ప్రాంతం అంత నష్టం వాటిల్లిన ఒక్క ఫోటోగ్రాఫర్స్ కి మాత్రం ఆస్థి నష్టం తో పాటు తమ భవిష్యత్తు తరాల కలలకు తీరని భాధను మిగిల్చింది . రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందనప్పటికీ సహాయాన్ని అందించాలి అని వారు ఆర్జిస్తున్నారు .  మన తోటి ఫొటోగ్రాపర్స్ ని మనే కాపాడుకుందాం . ఆర్ధిక సహాయాన్ని  అందిద్దాం .  విరాళాలు అందించాలి అనుకునే వారు 8125172726 ఈ నెంబర్ కి PhonePe కానీ Google pay చెయ్యగలరుఅని ప్రార్ధన .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow