APPVWA వారి ఆధ్వర్యం లో వైజాగ్ ఫోటోఫినా 2024 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలలో గల స్టేట్ లీడర్స్ మరియు మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు,  నాయకులు సమక్షంలో  ఫోటో ఫినా 2024  21వ ఎడిషన్ చెన్నై కన్వెన్షన్, పెద్దపల్లి, తగరపువలస లో ఎడిట్ పాయింట్ రమేష్ గారు మరియు బాలు ఇమేజెస్ వెంకటేష్ గారు నిర్వహిస్తున్న

Dec 21, 2023 - 10:15
 0  91
APPVWA వారి ఆధ్వర్యం లో  వైజాగ్ ఫోటోఫినా 2024 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలలో గల స్టేట్ లీడర్స్ మరియు మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు,  నాయకులు సమక్షంలో  ఫోటో ఫినా 2024  21వ ఎడిషన్ చెన్నై కన్వెన్షన్, పెద్దపల్లి, తగరపువలస లో ఎడిట్ పాయింట్ రమేష్ గారు మరియు బాలు ఇమేజెస్ వెంకటేష్ గారు నిర్వహిస్తున్న ఈ expo కు మద్దతూ తెలుపుతూ రాష్ట్ర చైర్మన్ NVVS ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ CH. మధు గారు, సెక్రటరీ సిమ్మా మధు గారు, ట్రెజరర్  V రాము గారు, వైస్ ప్రెసిడెంట్  P రమేష్ గారు, జాయింట్ సెక్రటరీ B సురేష్ గారు తదితర నాయకులు  వైజాగ్ లో ఎగ్జిబిషన్ పోస్టర్ నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోవు ఈ ఎక్స్ పో లో సుమారు 100+ పైగా పెద్ద మరియు చిన్న కంపెనీలు పాల్గొననున్నాయి రాష్ట్ర చైర్మన్ NVVS ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇండియాలోనే మొట్టమొదటి సారిగా అటు టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నే ఫోటోగ్రాఫర్స్ ని ఎడ్యుకేట్ చేసేందుకు వర్క్ షాప్స్ ను కూడా నిర్వహిస్తున్నందుకు  ఎడిట్ పాయింట్  ఇండియా ఛైర్మెన్ డా . ఇప్పలపల్లి రమేష్ మరియు బాలు ఇమేజెస్ వెంకటేష్ గార్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని పట్టణ మరియు గ్రామీణప్రాంత ఫోటోగ్రాఫర్స్ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు .రిజిస్టర్ చేసుకోవడానికి ఈ కింద లింక్ పై క్లిక్ చెయ్యండి https://photofina.in/expo/VizagPhotoFina/register

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow