ఎలమంచిలి ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫోటో ఫినా 2024 పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : అధునాతన టెక్నాలజీ ను ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్ కు అందించడమే కాక ఫోటోగ్రాఫర్స్ కు , కెమెరా కంపనీ లకు , వెండార్స్ లకు వ్యాపార అభివృద్ధి , నెట్వర్కింగ్ కోసం ఎడిట్ పాయింట్ ఇండియా వారు 20 ఎడిషన్స్ నుండి ఎక్సపోలను నిర్వహిస్తూ వస్తుంది అదే తరహాలో 21 వ ఎడిషన్ ను

ఫోటోస్పాట్ : అధునాతన టెక్నాలజీ ను ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్ కు అందించడమే కాక ఫోటోగ్రాఫర్స్ కు , కెమెరా కంపనీ లకు , వెండార్స్ లకు వ్యాపార అభివృద్ధి , నెట్వర్కింగ్ కోసం ఎడిట్ పాయింట్ ఇండియా వారు 20 ఎడిషన్స్ నుండి ఎక్సపోలను నిర్వహిస్తూ వస్తుంది అదే తరహాలో 21 వ ఎడిషన్ ను చెన్నాస్ కణ్వన్షన్ , పెద్దిపాలెం , విశాఖపట్నం నందు జనవరి 05, 06, 07 తేదిలలో ఫోటోఫిన ఎక్స్ పో - 2024 ని నిర్వహించనున్నారు . ఆ కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ను ఎలమంచిలి ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎలమంచిలి మండలం గల స్టేట్ లీడర్స్ మరియు మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు, నాయకులు సమక్షంలో ఎస్పో కు మద్దతు తెలుపుతూ ఈరోజు సూర్య లక్ష్మి డిజిటల్ లాబ్ నందు ప్రారంభించారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






