కాకినాడ లో ఫోటో ట్రేడ్ షో ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించారు
ఫోటోస్పాట్ : కాకినాడ జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులచే జనవరి 3 ,4 ,5 తేదీలలో వైజాగ్ లో ఫొటొటెక్ మరియు ఎడిట్ పాయింట్ వారి ఆద్వర్యంలో జరగబోతున్న

ఫోటోస్పాట్ : కాకినాడ జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులచే జనవరి 3 ,4 ,5 తేదీలలో వైజాగ్ లో ఫొటొటెక్ మరియు ఎడిట్ పాయింట్ వారి ఆద్వర్యంలో జరగబోతున్న ఫోటో ట్రేడ్ షో ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్య క్రమంలో అసోసియేషన్ గౌ.సలహదారులు అజీజ్, అధ్యక్షులు పిల్లా కల్యాణ్ రావు, కార్యదర్శి సతీష్ కుమార్, కోశాధికారి యాళ్ళ రాజా,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఖమ్రు, దంగేటి భగవాన్ తదితరులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






