కమిషనర్  శ్రీ కాంతి రానా ఫోటో ఫినా పోస్టర్ లాంచ్

ఫోటోస్పాట్ :  శ్రీ కాంతి రానా టాటా ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ గారి చేతుల మీదగా హైదరాబాద్ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది

Apr 1, 2023 - 11:40
Apr 6, 2023 - 15:14
 0  164
కమిషనర్  శ్రీ కాంతి రానా ఫోటో ఫినా పోస్టర్ లాంచ్

ఫోటోస్పాట్ :  శ్రీ కాంతి రానా టాటా ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ గారి చేతుల మీదగా హైదరాబాద్ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది ఈ పోస్టల్ లాంచ్ కార్యక్రమంలో ఫోటోగ్రాఫిక్స్ సొసైటీ అధ్యక్షులు షేక్ సలీం గారు మరియు ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ఆనంద్ గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది పోలీస్ కమిషనర్ గారు స్పందిస్తూ మీ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని వారు శుభాకాంక్షలు తెలియజేశారు విజయవాడలో జరిగినప్పుడు తప్పకుండా నేను వస్తానని తెలియజేశారు ఫోటోగ్రాఫర్ లందరికీ దగ్గరగా టెక్నాలజీ తీసుకురావడం చాలా ఆనందకరమని వారు కొనియాడారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow