వనస్థలిపురం ఫోటోగ్రాఫర్ అనారోగ్యంతో మృతి
ఫోటోస్పాట్ : వనస్థలిపురం కి చెందిన ఫోటోగ్రాఫర్ మహేష్ కుమార్ గారు 18-07-23 తేదీన అనారోగ్యంతో మృతి చెందారు

ఫోటోస్పాట్ : వనస్థలిపురం కి చెందిన ఫోటోగ్రాఫర్ మహేష్ కుమార్ గారు 18-07-23 తేదీన అనారోగ్యంతో మృతి చెందారు ఈ మేరకు వనస్థలిపురం అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబసభ్యులని కలిసి వారు ఇక పైన అసోసియేషన్ మీకు అండగా ఉంటుంది అని భరోసాని ఇచ్చారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






