గాజువాక ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

ఫోటోస్పాట్ : గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్  క్యాంప్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు .

Aug 14, 2024 - 12:03
Aug 14, 2024 - 12:07
 0  29
గాజువాక ఫోటోగ్రాఫర్స్  ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

ఫోటోస్పాట్ : గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్  క్యాంప్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు .  ఈ కార్యక్రమం లో ఫోటోగ్రాఫర్స్ కు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పరీక్షలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొని  విజయవంతం చేసిన ప్రతి సభ్యులకు అసోసియేషన్ తరపున  అలాగే మా కార్యవర్గ సభ్యులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయగ.ఈ కార్యక్రమానికి  జాయ్ ఆల్బమ్స్ వారు, వందేమాతరం బ్లడ్ బ్యాంక్ వారు, సాయి ప్రియ ఫంక్షన్ హాల్  ఇచ్చినటువంటి మహేష్ గారు  మన అసోసియేషన్ కు  సపోర్ట్ గా నిలిచినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసారు . 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow