ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వారి కుటుంబాలకు  ఫ్రీగా కంటికి పరీక్షలు

ఫోటోస్పాట్ : ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వారి కుటుంబాలకు  ఫ్రీగా కంటికి పరీక్షలు మరియు కంటి ఆపరేషన్ కూడా అందించబోతున్నారు  వివరాల్లోకి వెళ్తే కర్నూల్ యూనియన్ తరపున ఈ నెల 6 తేదీన గురువారం, షాది ఖానా కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో శాంతిరాం హాస్పిటల్ వారి సౌజన్యం తో మెడికల్ క్యాంప్

Jul 4, 2023 - 14:02
Jul 4, 2023 - 14:04
 0  289
ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వారి కుటుంబాలకు  ఫ్రీగా కంటికి పరీక్షలు

ఫోటోస్పాట్ : ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వారి కుటుంబాలకు  ఫ్రీగా కంటికి పరీక్షలు మరియు కంటి ఆపరేషన్ కూడా అందించబోతున్నారు  వివరాల్లోకి వెళ్తే కర్నూల్ యూనియన్ తరపున ఈ నెల 6 తేదీన గురువారం, షాది ఖానా కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో శాంతిరాం హాస్పిటల్ వారి సౌజన్యం తో మెడికల్ క్యాంప్ ను  నిర్వహించనున్నారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగే  ఈ  మెడికల్ క్యాంప్ లో కంటికి సంబంధంచిన అన్ని పరీక్షలు మరియు అపరేషన్స్ ని కూడా చేసే వెసులుబాటును కల్పించారు వీటితో పాటు మెడికేర్ హాస్పిటల్ వారి సౌజన్యం తో ఫ్రీగా బాడీ జనరల్ చెకప్ మరియు మందులు కూడా ఇవ్వనున్నారు .  కర్నూలు అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ అండ్ విడియోగ్రాఫర్స్ అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలిసింది గా కోరారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow