లైకా నుండి Q సిరిస్ లో మరో కెమెరా ఆప్షన్స్ సూపర్

ఫోటోస్పాట్ : కొత్త ఫీచర్లు తో  వేగవంతమైన Summilux లెన్స్‌తో నెక్స్ట్ జెనరేషన్  కాంపాక్ట్ పూర్తి-ఫ్రేమ్ కెమెరాను లైకా Q3 పేరిట మన ముందుకు తీసుకొచ్చింది లైకా చూడటానికి చాలా సింపుల్ లుక్ కిలిగి ఉన్న ఇంతకముందు ఉన్న లైకా కెమెరా తో పోలిస్తే ఇందులో కాని ప్రత్యేకతలు పొందుపరిచారు లైకా లో Q సిరీస్ ఇష్ట పడే వారికీ Q2 కంటే Q3 లో కొత్త ఆప్షన్స్ ఇచ్చారు

May 27, 2023 - 13:03
 0  482
లైకా నుండి Q సిరిస్ లో మరో కెమెరా ఆప్షన్స్ సూపర్

ఫోటోస్పాట్ : కొత్త ఫీచర్లు తో  వేగవంతమైన Summilux లెన్స్‌తో నెక్స్ట్ జెనరేషన్  కాంపాక్ట్ పూర్తి-ఫ్రేమ్ కెమెరాను లైకా Q3 పేరిట మన ముందుకు తీసుకొచ్చింది లైకా చూడటానికి చాలా సింపుల్ లుక్ కిలిగి ఉన్న ఇంతకముందు ఉన్న లైకా కెమెరా తో పోలిస్తే ఇందులో కాని ప్రత్యేకతలు పొందుపరిచారు లైకా లో Q సిరీస్ ఇష్ట పడే వారికీ Q2 కంటే Q3 లో కొత్త ఆప్షన్స్ ఇచ్చారు 60 ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ని కలిగి 28mm F1.7 Summilux స్టెబిలైజెడ్ లె న్స్ క్రాప్ నుండి  35, 50, 70 మరియు 90mm (39, 19, 8 and 6MP) 5.7 0.79x మాగ్నిఫికేషన్‌తో 5.76M డాట్ OLED EVF పర్ఫెక్ట్ ఆప్షన్స్ క్లియర్ విషన్ వీటితో పాటు నేటివ్ ISO రేంజ్ 50 నుండి 100,000 కలిగి హైబ్రిడ్ ఆటోఫోకస్ PDAF + కాంట్రాస్ట్  AF మరియు DFD తో పర్ఫెక్ట్ సబ్జెక్టు ట్రాకింగ్ ,ఆపిల్ ప్రో 422 HQ  తో  ఫుల్ HD రికార్డింగ్ తీసుకోవచ్చు అలాగే 8K వీడియో ను 60p తో రికార్డు చేసుకునే సదుపాయాన్ని కలిపించింది లైకా JPG మోడ్ లో AI అసిస్టెడ్ పర్స్పెక్టీవ్ కంట్రోల్  డైనమిక్  రేంజ్టూల్స్ ని కలిగి ఉన్నది , IP52 రేటెడ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ సైడ్ కి HDMI మరియు USB - C పోర్ట్స్ ఇచ్చారు ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఆప్షనల్ హ్యాండ్ గ్రిప్ తో వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలరు అలాగే వైఫై మరియు బ్లుటూత్ కూడా ఉన్నది కనీసం 15 fpsషట్టర్, మెకానికల్ ఎలక్ట్రానిక్ 1⁄2000 | 1⁄16000 వంటి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కి వీడియో గ్రాఫి కి అనుకూలం కెమెరా 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow