ఒక్క లైట్ తో 10 కలర్స్ తీసుకోవచ్చు

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ , యాడ్ షూట్ , ఇంకా అనేకమైన షూట్స్ ను ఒక్క లైట్ తోనే తీసుకోవచ్చు, ఒకే లైట్ లో దాదాపు 10 కలర్ చేంజ్ చేసుకోవచ్చు . వివరాల్లో కి వెళ్తే లైటింగ్ కంపెనీల్లో ఒకటైన హోబో లైట్ వారు ఈ Hobolite Micro Bi-Color LED Light (Standard Kit) ను మన ముందుకు తీసుకొచ్చారు  

Aug 4, 2023 - 15:32
Aug 4, 2023 - 16:03
 0  756
ఒక్క లైట్ తో 10 కలర్స్ తీసుకోవచ్చు

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ,యాడ్ షూట్ , ఇంకా అనేకమైన షూట్స్ ను ఒక్క లైట్ తోనే తీసుకోవచ్చు, ఒకే లైట్ లో దాదాపు 10 కలర్ చేంజ్ చేసుకోవచ్చు . వివరాల్లో కి వెళ్తే లైటింగ్ కంపెనీల్లో ఒకటైన హోబో లైట్ వారు ఈ Hobolite Micro Bi-Color LED Light (Standard Kit) ను మన ముందుకు తీసుకొచ్చారు  చూడటానికి చిన్న బాక్స్ పరిమాణం లో ఉండే ఈ లైట్ దాదాపు 10 కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇది ఫోటోగ్రాఫర్స్ కి మరియు సినిమాటిక్ వీడియోస్ తీసే వారికోసం త్వరగా , ఈజీ గా లైటింగ్ చేసుకోవచ్చు దీనితో పాటు బర్న్ డోర్స్ కూడా ఉస్ చేసి లైట్ ని కట్ చేసుకోవచ్చు దీనికి  ఉండే  ఫ్రెస్నెల్ లెన్స్ ప్రొటెక్షన్ తో లైట్ కి ఎలాంటి ఎయువంటి ఇబ్బంది కలగా కుండా చేస్తుంది. 500 ల్యూమెన్స్  కలిగి సమర్థవంతమైన కాంతిని ప్రకాశిస్తుంది ఈ మైక్రో CCT ను  2700 నుండి 6500K చాల ఎఫక్టీవ్ కాంతిని ఇస్తూ అద్భుతమైన కలర్స్ ను కూడా ఇవ్వకలదు ఇంకో చెప్పుకోదగ్గ విషయం దీనిని మీ మొబైల్ కి కనెక్ట్ కూడా ఆపరేట్ చేయవచ్చు . CRI మరియు TLCI 96 ఖచ్చితమైన కలర్స్ ను రీ ప్రొడ్యూస్ చేయగలడు  వెడ్డింగ్ షూట్స్ లో ఈ లైట్స్ కాండిడేడ్ ఫోటో గ్రఫీ లో దీని పనితీరు చాల ఉపయోగకరంగా ఉంటుంది . బ్యాటరీ విషయానికి వస్తే డిటాచబుల్ మరియు డైరెక్ట్ గా కేబుల్ సహాయంతో  ఛార్జ్ చేసుకోవచ్చు , 25% బ్రైట్ నెస్ తో  3.3 గంటల పాటు ఉపయోగించవచ్చు మాక్సిమం బ్రైట్ నెస్ తో 1 గంట పాటు ఉపయోగించవచ్చు . 6500K పెట్టినప్పుడు కూడా 18dB వరకు చాల లోనాయిస్ వస్తుంది  IP20 రేటెడ్ ప్రొటెక్షన్ ,అత్యంత పోర్టల్ మరియు కాంపాక్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటో చాల మంచి డీటెయిల్స్ కనిపించే లా చేస్తుంది https://www.bhphotovideo.com/c/product/1777067-REG/hobolite_110014us_micro_8w_bi_color_led.html

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow