25 ఫిబ్రవరి లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు అంటే మంచి అవకాశాన్ని కోల్పోతారు
ఫోటోస్పాట్ : 25 ఫిబ్రవరి , 2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు అంటే మంచి అవకాశాన్ని కోల్పోతారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ (SAP) ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 78వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను ‘కాశ్మీర్'' లో 2024, ఏప్రిల్ 5వ తేది నుండి ఏప్రిల్ 8వ తేది వరకు( 4D/3Nights )"
ఫోటోస్పాట్ : 25 ఫిబ్రవరి , 2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు అంటే మంచి అవకాశాన్ని కోల్పోతారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ (SAP) ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 78వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను ‘కాశ్మీర్'' లో 2024, ఏప్రిల్ 5వ తేది నుండి ఏప్రిల్ 8వ తేది వరకు( 4D/3Nights )" తులిప్ ఫెస్టివల్ '' తో కలిపి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు . ఈ వర్కుషాప్ భూతల స్వర్గమైన కాశ్మీర్ పరిసర ప్రాంతాలలో '' డాల్ సరస్సు '' తో పాటు ఒక రోజు గుల్మార్గ్ , మరొక రోజు సోనామార్గ్ ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుంది అని ప్రవేశ రుసుము రూ. 19,999/- (టీ,టిఫిన్,భోజనం, శ్రీనగర్ నుండి శ్రీనగర్ వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి)అందించనున్నారు . అందులో భాగంగానే డిస్కౌంట్ తో ఒక ఆఫర్ ని ప్రకటించారు 25 ఫిబ్రవరి , 2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 2000 /- ప్రత్యేక డిస్కౌంట్ ను అందించనున్నారు మరిన్ని వివరాలకు సంప్రదించండి....యం.సి. శేఖర్, సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ , హైదరాబాద్ -70956 92175, 80080 21075
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?