ఎప్సన్ ఎకో ట్యాంక్ ప్రింటర్ యొక్క పూర్తి వివరాలు
ఫోటోస్పాట్ : మనిషి జీవితం లో ప్రింటర్ యొక్క పాత్ర చాల ముఖ్యమైన అవసరం గా మారుతూ వస్తుంది 5 సంవత్సరాలు నుండి 60 సవత్సరాల వయసు వరకు ప్రింటర్ అవసరం ఉంటూనే ఉన్నది. స్కూల్స్ లో ప్రాజెక్ట్ వర్క్స్ కోసం , ఆఫీస్ లో డాక్యూమెంట్స్ కోసం , ఇలా ప్రతి చోట దీని అవసరం ఉంటుంది

ఫోటోస్పాట్ : మనిషి జీవితం లో ప్రింటర్ యొక్క పాత్ర చాల ముఖ్యమైన అవసరం గా మారుతూ వస్తుంది, 5 సంవత్సరాలు నుండి 60 సవత్సరాల వయసు వరకు ప్రింటర్ అవసరం ఉంటూనే ఉన్నది. స్కూల్స్ లో ప్రాజెక్ట్ వర్క్స్ కోసం , ఆఫీస్ లో డాక్యూమెంట్స్ కోసం , ఇలా ప్రతి చోట దీని అవసరం ఉంటుంది , వీటితో పాటు ఫొటోగ్రఫీ లో లో కూడా దీని ఉపయోగం చాల ముఖ్యమైనది ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని అటు సాధారణ ప్రజలకు మరియు ఫోటోగ్రాఫర్స్ కి ఉపయోగపడేలా ఎప్సన్ ఎకో ట్యాంక్ ప్రింటర్ ను మన ముందుకు తీసుకొచ్చింది Epson కంపెనీ, ప్రింటర్స్ రంగం లో ధిగ్గజ కంపెనీ అయిన Epson Eco Tank Printers ను చిన్న వ్యాపారులకు మరియు ఇంట్లో వాడుకోవడం కోసం ప్రత్యేకించి తయారు చేయగా ఈ ప్రింటర్ ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంక్ కాట్రిడ్జ్‌లు వీటిని మార్చే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందిని కలిగించదు .అలాగే దీనిలో ఉన్న ముఖ్యమైన అంశం దీనిలో ఉండే హీట్ -ఫ్రీ టెక్నాలజీ తో తక్కువ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ను తగ్గించడమే కాకుండా హీట్ చేయడానికి ఫ్యూజర్ యూనిట్ ఏమి లేకుండానే ఇది తక్కువ ఎనర్జీ కాన్సుప్షన్ కలిగిస్తుంది మరియు అతి తక్కువ ఛార్జ్ తో ప్రింట్ తీసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ముద్రించేటప్పుడు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి రూపొందించబడిన ప్రింటర్ ఇది ఇప్పటివరకు సుమారు 70 మిలియన్ ఎకో ట్యాంక్ ప్రింటర్స్ ని సేల్ చేసినట్టు EPSON అధికారికంగా తెలిపింది https://amzn.eu/d/fh2Qpt3
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






