SONY DAYS ఎక్సిబిషన్ లో ముఖ్య అతిథులుగా V.V. రమణ గారు మరియు చంద్ర శేఖర్
ఫోటోస్పాట్ : అక్టోబర్ 16 ,17 తేదీల్లో మన హైదరాబాద్ లో హోటల్ SVM Gand , Haridas మార్కెట్ , కోటి నందు Explore Digital Imaging and Creat To Inspire పేరిట వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు ఈ వర్క్ షాప్ లో 1. Expert Masterclass 2. Hands on Experience తో Exciting Offers ను కూడా అందిస్తున్నారు .

ఫోటోస్పాట్ : అక్టోబర్ 16 ,17 తేదీల్లో మన హైదరాబాద్ లో హోటల్ SVM Gand , Haridas మార్కెట్ , కోటి నందు Explore Digital Imaging and Creat To Inspire పేరిట వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు ఈ వర్క్ షాప్ లో 1. Expert Masterclass 2. Hands on Experience తో Exciting Offers ను కూడా అందిస్తున్నారు. Expert Masterclass భాగంగా సోనీ ఆర్టిసన్స్ ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ V.V. రమణ గారు మరియు చంద్ర శేఖర్ మెంటార్స్ గా వ్యవహరించనున్నారు.వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ కి పెరుగుతున్న పోటీప్రపంచం లో మీ పాత్ర ను ఎలా పోషించాలి, ఫ్రేమింగ్ లో తీసుకోవాలిసిన జాగ్రత్తలు మరియు ప్రీ వెడ్డింగ్ లో కపుల్స్ లో ఎల్ ఔట్ ఫుట్ ఎలా రాబట్టుకోవాలి , లొకేషన్ లో తీసుకోవాలిసిన జాగ్రత్తలు పై పూర్తి వివరణ అందించనున్నారు.ప్రస్తుతం విడుదలైన α7R V,మరియు స్పీడ్ మాన్స్టర్ α1 కెమెరా దగ్గర నుంచి మీరు వాడుతున్న కెమెరా వారు మీరు నేర్చుకున్న విషయాల పై అవగాహనా వచ్చేలా Hands on Experience అందించనున్నారు. సోనీ కెమెరా ల పై Exciting Offers ను కూడా ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ నెంబర్స్ కు సంప్రదించగలరు RVSP mr . Ahmed : 8142714447 , mr. Farooq : 9985530747
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






