SONY DAYS ఎక్సిబిషన్ లో ఫోట్రియా వెంకీ , అమర్ రమేష్ ప్రత్యేక తరగతులు

ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో నిష్ణాతులు కావాలి అనుకుంటున్నారా ? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ మీ పెయిర్ నుంచి  ఒక అద్భుతమైంది అవుట్ ఫుట్ కి కావలిసిన ఎమెషన్ తెప్పించడం లో ఇబ్బంది పడుతున్నరా ఇలా మీరు పడుతున్న ఇబ్బందులు అన్ని 2 రోజుల్లో నేర్చుకునే సదుపాయాన్ని కల్పిపిస్తుంది

Oct 15, 2023 - 11:20
 0  563
SONY DAYS ఎక్సిబిషన్ లో  ఫోట్రియా వెంకీ , అమర్ రమేష్ ప్రత్యేక తరగతులు

ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో నిష్ణాతులు కావాలి అనుకుంటున్నారా ? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ మీ పెయిర్ నుంచి  ఒక అద్భుతమైంది అవుట్ ఫుట్ కి కావలిసిన ఎమెషన్ తెప్పించడం లో ఇబ్బంది పడుతున్నరా ఇలా మీరు పడుతున్న ఇబ్బందులు అన్ని 2 రోజుల్లో నేర్చుకునే సదుపాయాన్ని కల్పిపిస్తుంది SONY కంపెనీ ,అక్టోబర్ ఉదయం  16  ,17 తేదీల్లో మన హైదరాబాద్ లో హోటల్  SVM Gand , Haridas మార్కెట్ , కోటి నందు ఉదయం  Explore Digital Imaging and Creat To Inspire పేరిట వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు  ఉదయం పది గంటల నుండి  సాయంత్రం వరకు సాగే ఈ వర్క్ షాప్ లో 1. Expert Masterclass 2. Hands on Experience తో  Exciting Offers ను కూడా అందిస్తున్నారు .  Expert Masterclass  భాగంగా సోనీ ఆర్టిసన్స్ వెడ్డింగ్  ఫోటోగ్రాఫర్స్ గా  మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రముఖ వెడ్డింగ్  ఫోటోగ్రాఫర్స్ ఫోట్రియా వెంకీ  గారు మరియు అమర్ రమేష్ గారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియో గ్రఫీ లో మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే టిప్స్ గురుంచి క్లుప్తంగా వివరించనున్నారు  సోనీ కెమెరా లో ఈ మధ్య కాలం  విడుదలైన మిర్రర్ లెస్ కెమెరా a7R  V , అధిక ప్రపత్తి పొందిన a7, లో లైట్ పవర్ హౌస్ a7S III ,స్పీడ్ మాస్టర్ a1 G-Master lenses SEL1635GM2, SEL2470GM2 and SEL70200GM2,  పై పూర్తి అవగాహనా క్లాసులు అనంతరం సవ్యంగా మిరే Hands on Experience ను మీరు ఎక్సపీరియన్సు చెయ్యవచ్చు మరో ముఖ్యమైన ప్రకటించారు సోనీ ఈ వర్క్ షాప్ లో కామెరాన్ పై భారీ తగ్గింపు ఆఫర్స్ ను అందించననున్నారు ఈ అవకాశాన్ని ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అందరు ఉపయోగించుకోవాలి అని నిర్వాహకులు కోరారు  పూర్తి వివరాలకు ఈ నెంబర్స్ కు సంప్రదించగలరు  RVSP  mr . Ahmed : 8142714447  ,  mr. Farooq : 9985530747

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow