ఏప్రిల్ ల్లో నేషనల్ లెవల్ కేరళ ఫోటోగ్రఫీ వర్క్షాప్
ఫోటోస్పాట్ : నేను సైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ వారి అధ్వరియం లో ఏప్రిల్ 4,5,6 వ తేదీల్లో 2వ నేషనల్ లెవల్ కేరళ ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు
ఫోటోస్పాట్ : నేను సైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ వారి అధ్వరియం లో ఏప్రిల్ 4,5,6 వ తేదీల్లో 2వ నేషనల్ లెవల్ కేరళ ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు .దీనిలో భాగంగానే ల్యాండ్ స్కేప్ ఫొటోగ్రఫీ , కేరళ ఆర్ట్ ఫోటోగ్రఫీ ,కేరళ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ ,కేరళ టెంపుల్ ఫోటోగ్రఫీ ,కేరళ బోటింగ్ ల పై వర్కుషాప్ నిర్వహిస్తున్నారు అనంతరం కంపిటీషన్ సిర్టిఫికెట్ ను కూడా ఇస్తున్నాం అని నిర్వాహకులు తెలిపారు , పూర్తి వివరాలకోసం 9030000625 నెంబర్ కి సంప్రదించగలరు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?