ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం

ఫోటోస్పాట్ :శుక్రవారం సర్పవరం వినాయకుడి గుడి వద్ద  కాకినాడ రూరల్ ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు సభ్యుల సంక్షేమం మరియు పలు సమస్యల పై మాట్లాడారు

Jul 6, 2024 - 10:44
Jul 6, 2024 - 11:27
 0  910
ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం

ఫోటోస్పాట్ :శుక్రవారం సర్పవరం వినాయకుడి గుడి వద్ద  కాకినాడ రూరల్ ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు సభ్యుల సంక్షేమం మరియు పలు సమస్యల పై మాట్లాడారు. ఆగస్టు 3,4 తేదీలలో మొట్టమొదటి సారిగా కాకినాడలో నిర్వహించబోతున్నా ఫోటోఫిన ఎక్సపో గురించి వివరించి, విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. సభ్యుల సమక్షంలో కాకినాడ ఫోటోఫిన పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కమురు, జిల్లా జొన్ గౌ. సలహాదారు గోపాలరాజు అసోషియేషన్ అధ్యక్షులు పి .శ్రీనివాస్ కార్యదర్శి జె. బాబీ,గౌ.అద్యక్షులు కె .నాగేశ్వర రావు,గౌ.సలహాదారు పి.రాము,కోశాధికారి జి.మోహన్, వైస్ ప్రెసిడెంట్ బాబు, సహ కార్యదర్శి గోపి, తదితర  కార్యవర్గ సభ్యులు,పెద్దలు బాబురావు గారు మరియుసభ్యులు పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow