తాళ్లరేవు లయన్స్ క్లబ్ లో ఫోటోఫీనా 2024 పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : తాళ్లరేవు లయన్స్ క్లబ్ లో ఫోటోఫీనా 2024 పోస్టర్ ఆవిష్కరణ . నిన్న గురువారం తాళ్లరేవు లయన్స్ క్లబ్ లో కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో పలు అంశాలపై చేర్చించారు
ఫోటోస్పాట్ : తాళ్లరేవు లయన్స్ క్లబ్ లో ఫోటోఫీనా 2024 పోస్టర్ ఆవిష్కరణ . నిన్న గురువారం తాళ్లరేవు లయన్స్ క్లబ్ లో కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో పలు అంశాలపై చేర్చించారు , ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఫొటోగ్రఫర్స్ ఒక భరోసాని కల్పిస్తుంది అని ఇంతటి ఘనతను అందించిన ప్రతి ఒక సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు అని నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమం లో జిల్లాలోని మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులచే పాల్గొనగా అనంతరంఎంతో ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 3,4 తేదీల్లో జరగబొయ్యే కాకినాడ ఫోటోఫిన 2024 పోస్టర్ ను జిల్లాలోని మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులచే ఆవిష్కరించారు . .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?