ప్రముఖ మెంటర్ భూపాల్ కుమార్ గారిచే మెగా వెడ్డింగ్ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఫొటొటెక్, అంధ్ర ప్రదేష్ ( APPVAWA) మరియు నర్సిపట్నం అసోసియేషన్ వారి ఆద్వర్యంలో HP INDIGO, REDIGTON జూం డిజి ప్రెస్ వారి మెగా వెడ్డింగ్ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఫొటొటెక్, అంధ్ర ప్రదేష్ ( APPVAWA) మరియు నర్సిపట్నం అసోసియేషన్ వారి ఆద్వర్యంలో HP INDIGO, REDIGTON జూం డిజి ప్రెస్ వారి మెగా వెడ్డింగ్ వర్క్ షాప్ 05-07-2023 బుధవారం రోజున ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సత్యా కంప్లెక్స్( ఫంక్షన్ హాల్), పెద బొడిపల్లి జంక్షన్, నర్సిపట్నం నందు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రఫి ట్రెండ్స్ (క్యాండిడ్, లైటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రింటింగ్ ఇలా పలు అంశాలపై ప్రముఖ మెంటర్ భూపాల్ కుమార్ గారు వివరించనున్నారు ఈ వర్కుషాప్ లో పాల్గొనాలి అని ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ జాయిన్ అవ్వాలి అని వారు కోరారు https://chat.whatsapp.com/HZpUiTBMvzy8SPlHXFA8as
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?