నరసాపురం ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లూయిస్ డాగురే విగ్రహ ప్రతిష్టత
ఫోటోస్పాట్ : ఏలూరు జిల్లా టి నరసాపురం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట మరియు బస్సు షెల్టర్స్ ను ప్రారంభించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఏలూరు జిల్లా టి నరసాపురం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ని పురస్కరించుకొని
ఫోటోస్పాట్ : ఏలూరు జిల్లా టి నరసాపురం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట మరియు బస్సు షెల్టర్స్ ను ప్రారంభించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఏలూరు జిల్లా టి నరసాపురం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ని పురస్కరించుకొని కెమెరా పితామహుడైన లూయిస్ డాగురే విగ్రహ ప్రతిష్ట మరియు బస్సు షెల్టర్స్ ను ప్రారంభించారు . ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్స్సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్ట నాగరాజు శ్రీ శివరామ కలర్ ల్యాబ్ డైరెక్టర్ పూలవర్తి అవినాష్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనియన్ చైర్మన్ ఎం రాము. ఏలూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు భాష తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు .గాంధీ. ఎస్ ఎన్ డి ప్రసాద్. ఈ నరసాపురం యూనియన్ అధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శి భార్గవ్ కమిటీ సభ్యులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?