అంగరంగ వైభవంగా విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ సిల్వర్ జూబిలీ మహోత్సవం

ఫోటోస్పాట్ : నగరానికి చెందిన కంప్యూటర్ శిక్షణ సంస్థ  విసి టెక్ మరియు టాలెంట్ కంప్యూటర్స్ వారి అద్వర్యం లో విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి చేతులమీదుగా ప్రముఖుల మధ్య ఈరోజు స్థానిక ప్రముఖ హోటల్  లో " సిల్వర్ జూబిలీ మహోత్స్వం 2023 అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్బంగా దర్శకుడు మణి భూషణ్ మాట్లాడుతూ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ సిల్వర్ జూబిలీ మహోత్సవం

Jul 29, 2023 - 14:19
 0  284
అంగరంగ వైభవంగా  విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ సిల్వర్ జూబిలీ మహోత్సవం

ఫోటోస్పాట్ : నగరానికి చెందిన కంప్యూటర్ శిక్షణ సంస్థ  విసి టెక్ మరియు టాలెంట్ కంప్యూటర్స్ వారి అద్వర్యం లో విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి చేతులమీదుగా ప్రముఖుల మధ్య ఈరోజు స్థానిక ప్రముఖ హోటల్  లో " సిల్వర్ జూబిలీ మహోత్స్వం 2023 అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్బంగా దర్శకుడు మణి భూషణ్ మాట్లాడుతూ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ సిల్వర్ జూబిలీ మహోత్సవం  ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం రోజున జరపడం ఎంతో ఆనందదాయకమని, విశాఖ పర్యాటకులకు సరికొత్తకానుక  సిల్వర్ కాయిన్ విడుదల చేశామని  త్వరలో ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఆన్ డిజిటల్ టూరిజం అకాడమీ ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు . ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి గారి చేతులమీదుగా ఎంతోమంది ప్రతిభ కలిగిన ప్రతిభ పురస్కారాలను టాలెంట్ ఐకాన్ అవార్డు 2023 , సేవ పురస్కారాలను గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు 2023 లను పలువురు మహానుభావులు కి ప్రధానం చేసారు. ఈ కార్యక్రమం లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ , పాటలు , క్లాసికల్   జరిగాయి. ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ మధు బృందం  , నాట్యమండలి టీచర్ బిందు బృందం, ఇండియన్ ఐడల్  సింగర్ శశి బృందం  , ఎంతోమంది చిన్నారులు పాల్గొన్నారు . ముఖ్య అతిధులు నరవ ప్రకాశరావు , రామేశ్వరి అక్క , చదలవాడ హరిబాబు , డాక్టర్ కిషోర్ కుమార్ ,  సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో ఆదిత్యభూషణ్, చైతన్య,  డాక్టర్ ప్రవీణ్ కుమార్ , ఆఫీస్ ఇంచార్జి లావణ్య , అడ్మిన్ సత్య వాణి ఇతర సభ్యులు హాజరయ్యారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow