మార్కెటింగ్ కన్సల్టెంట్ టెక్నికల్ సపోర్ట్ ర్ విమల్ ముకుందలాల్ పార్మర్ గారీ ఉచిత శిక్షణ తరగతులు

ఫోటోస్పాట్ : మార్కెటింగ్ కన్సల్టెంట్ టెక్నికల్ సపోర్ట్, సేల్స్ & మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలలో వివిధ ఫంక్షన్లలో ఇమేజింగ్ పరిశ్రమలో 36 సంవత్సరాల అనుభవం కలిగి ఫోటోగ్రాఫిక్ సంభందిత పరికరాలు  మరియు వినియోగ వస్తువులు వంటి విభిన్న శ్రేణి B2B మరియు B2C ఉత్పత్తులపై గ్రాఫిక్ ఆర్ట్ మెటీరియల్ రంగంలో ప్రతిభావంతులైన విమల్

Apr 19, 2023 - 10:56
 0  46
మార్కెటింగ్ కన్సల్టెంట్ టెక్నికల్ సపోర్ట్ ర్  విమల్ ముకుందలాల్ పార్మర్ గారీ ఉచిత శిక్షణ తరగతులు

ఫోటోస్పాట్ : మార్కెటింగ్ కన్సల్టెంట్ టెక్నికల్ సపోర్ట్, సేల్స్ & మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలలో వివిధ ఫంక్షన్లలో ఇమేజింగ్ పరిశ్రమలో 36 సంవత్సరాల అనుభవం కలిగి ఫోటోగ్రాఫిక్ సంభందిత పరికరాలు  మరియు వినియోగ వస్తువులు వంటి విభిన్న శ్రేణి B2B మరియు B2C ఉత్పత్తులపై గ్రాఫిక్ ఆర్ట్ మెటీరియల్ రంగంలో ప్రతిభావంతులైన విమల్ ముకుందలాల్ పార్మర్ గారు ఏప్రిల్ 27 , 28 , 29 తేదీల్లో  హైదరాబాద్ నార్సింగ్ లో జరగబోవు ఫోటోఫైనా 2023 ఎక్స్ పో ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ లో మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్సహిబిష లో  కాన్సెప్ట్ మార్కెటింగ్‌పై ప్రత్యేక ఆసక్తి  ఉన్నవారికి ఎలాంటి సందేహాలు ఉన్న నేరుగా వారితో మాట్లాడి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి :https://photofina.in/hyderabad2023

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow