ఉత్తరాఖండ్ లో సినిమాటోగ్రఫీ ,ఫోటోగ్రఫీ & ఎడిటింగ్ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : ఉత్తరాఖండ్ లో సినిమాటోగ్రఫీ ,ఫోటోగ్రఫీ & ఎడిటింగ్ వర్క్ షాప్ ధర్మేందర్ శర్మ ఇన్డోర్ కెమెరా గ్రూప్ వారి ఆధ్వర్యం లో జనవరి 6,7,8 మరియు 9 తేదీల్లో 3 నైట్స్ 4డేస్ నైనిటాల్ వర్క్ షాప్

Dec 14, 2023 - 10:44
 0  189
ఉత్తరాఖండ్ లో సినిమాటోగ్రఫీ ,ఫోటోగ్రఫీ & ఎడిటింగ్ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : ఉత్తరాఖండ్ లో సినిమాటోగ్రఫీ ,ఫోటోగ్రఫీ & ఎడిటింగ్ వర్క్ షాప్ ధర్మేందర్ శర్మ ఇన్డోర్ కెమెరా గ్రూప్ వారి ఆధ్వర్యం లో జనవరి 6,7,8 మరియు 9 తేదీల్లో 3 నైట్స్ 4డేస్ నైనిటాల్ వర్క్ షాప్ ను ఉత్తరాఖండ్ సైగ్నెట్ రిసార్ట్ నైనిటాల్ లో నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో మెంటార్స్ గా సినిమాటోగ్రాఫర్ రాజా అవస్థి మరియు ఫోటోగ్రాఫర్ విపుల్ శర్మ గారు ఫోటోగ్రాఫి లో లో మెళుకువలు మరియు లైటింగ్ ,వంటి పలు అంశాలపై పూర్తి వివరణ అందించనున్నారు . డిజిటెక్ ,క్రిటిక్ మీడియా హౌస్ స్పాన్సర్డ్ గా వ్యవహరిస్తుండంగా 3 నైట్స్ 4డేస్ కు 15000/- ఉంటుంది అని ముందుగా 5000/- రూ|| పెట్టి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అని వారు తెలిపారు . ఏమైనా ముఖ్య వివరాలకు ధర్మేందర్ శర్మ గారి నెంబర్ : 9977798400, 9139444444 కు సంప్రదించగలరని వారు కోరారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow