ఫోటోగ్రాఫర్స్ జీవితం పై లఘు చిత్రం చిత్రీకరణ

ఫోటోస్పాట్ : ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ను పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్స్ లఘు చిత్రం చిత్రీకరణ . గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం  ఫోటోగ్రాఫర్ సాధకబాదాలను, విధి విధానాలను లఘు చిత్రాన్ని చిత్రీకరిస్తూ వస్తున్నారు

Aug 14, 2024 - 12:23
 0  56
ఫోటోగ్రాఫర్స్ జీవితం పై లఘు చిత్రం చిత్రీకరణ

ఫోటోస్పాట్ : ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ను పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్స్ లఘు చిత్రం చిత్రీకరణ . గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం  ఫోటోగ్రాఫర్ సాధకబాదాలను, విధి విధానాలను లఘు చిత్రాన్ని చిత్రీకరిస్తూ వస్తున్నారు . అదే తరహాలో ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నారు 
 అందుకు  నిన్న గాజువాకలో చిత్రీకరణ ప్రారంభించారు. నేడు ఈ మోడ్రన్ ట్రెండ్ లో  ఫోటోగ్రాఫర్స్ పడుతున్న భాధలను మారుతున్న టెక్నాలజీ ని ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉపయోగించుకోవాలి అనే పలు అంశాల పై ఈ లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు . ఈ చిత్రాన్ని గాజువాక ఫోటోగ్రాఫర్స్ అందరి ముందు ఆగస్టు 19న  ప్రదర్శించబోతున్నాం అని డైరక్టర్ ఉదయ్ గారు వారిమాటల్లో తెలుపగా ఈ కార్యక్రమం లో అందరు అపాల్గొనాలి ని గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  కోరారు ఈ కార్యక్రమం లో గాజువాక ఫోటోగ్రాఫర్స్   అసోసియేషన్ ప్రెసిడెంట్ సిమ్మా మధు గారు , సెక్రెటరీ గోవింద్ గారు, వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు, ఫోటోగ్రాఫర్స్ మరియు  కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow