సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వారి వెడ్డింగ్ ఫోటో కాంపిటీషన్
ఫోటోస్పాట్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో కాంపిటీషన్ . సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వారి అద్వర్యం లో మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ను పురస్కరించుకొని ఆగస్టు 18న హైదరాబాద్ లో సాలార్ జుంగ్ మ్యూజియం నందు ఫోటో కాంపిటీషన్ -2023 ను నిర్వహించనున్నారు . ఈ కాంపిటీషన్ లో పాల్గొనే వారు వెడ్డింగ్ ఫొటోస్

ఫోటోస్పాట్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో కాంపిటీషన్ . సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వారి అద్వర్యం లో సాలార్ జుంగ్ మ్యూజియం సాంస్కృతిక శాఖ భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ను పురస్కరించుకొని ఆగస్టు 18న హైదరాబాద్ లో సాలార్ జుంగ్ మ్యూజియం నందు ఫోటో కాంపిటీషన్ -2023 ను నిర్వహించనున్నారు . ఈ కాంపిటీషన్ లో పాల్గొనే వారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ ,పోస్ట్ వెడ్డింగ్ ,పోర్టియా ఫోటోగ్రఫీ అంశాలకు సంబందించిన ఫొటోస్ మాత్రమే పంపించవల్సింది ఉంటుంది అంతకు మించి ఫోటోగ్రఫీ లో ఉన్న ఇతర అంశాల పైన ఉండే ఫొటోస్ పంపించకూడదు . 4 ఫొటోస్ మాత్రమే పంపగలరు అని వారు కోరారు .అందుకు గాను ఈ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు 500/- రూపాయలతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి కాలపరిమితి లేకుండా మీరు కొత్తగా తీసిన ఇంతకు మునుపు తీసిన ఫొటోస్ ఉన్న పంపించవచ్చు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్న ప్రతి ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోను "ఫోటో ప్రదర్శనలో ". ప్రదర్శించడం తో పాటు పార్టిసిపేషన్ సిర్టిఫికెట్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది . ఎంట్రీలు పంపించవలిసిన చివరి తేదీ ఆగస్టు 15 . గెలుపొందిన వారికీ SAP ( సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ) వారి ట్రోఫీ తో గోల్డ్ మరియు సిల్వర్ ,బ్రోన్జ్ మెడల్స్ తో సత్కరించడంమే కాకుండా 25+ పైగా సర్టిఫికెట్స్ ను అందించనున్నారు . SAP వారి యొక్క info@sapindia.org కు మీ యొక్క ఫొటోస్ పంపగలరు ఇతర వివరాలకు M.C Shekhar - 8008021075, 705692175 నెంబర్స్ ను సంప్రదించగలరు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






