ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2024 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో  ఫోటో ట్రేడ్ ఎక్స్పో జరుగునున్న విషయం తెలిసిందే . జులై 26 27,28,2024 కే.బి.ఆర్ కన్వెన్షన్ ఎల్బీనగర్ హైదరాబాద్ నందు జరిగే ఫోటో ఎగ్జిబిషన్ సంబందించిన

Jul 10, 2024 - 11:52
 0  922
ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2024 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో  ఫోటో ట్రేడ్ ఎక్స్పో జరుగునున్న విషయం తెలిసిందే . జులై 26 27,28,2024 కే.బి.ఆర్ కన్వెన్షన్ ఎల్బీనగర్ హైదరాబాద్ నందు జరిగే ఫోటో ఎగ్జిబిషన్ సంబందించిన  పోస్టర్స్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న  అన్ని జిల్లాల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యం లో  పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు ఫోటో గ్రాఫర్లు ఈ కార్యక్రమం లో అన్ని జిల్లాల నాయకులు మరియు  రాష్ట్ర నాయకులు మరియు ట్రేడర్స్  పాల్గొన్నారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పట్టాణ మరియు గ్రామీణ ఫోటోగ్రాఫర్స్ అందరు  ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పో పిలగోని విజయవంతం చెయ్యాల్సింది గా వారు కోరారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow