సీగేట్ వన్ టచ్ హబ్ 16TB ఎక్సట్రానల్ హార్డ్ డిస్క్

ఫోటోస్పాట్ :  అధిక స్టోరేజ్ రంగం లో  సీగేట్ కంపెనీ నిరంతరం అభివృద్ధి చెందుతూనే వస్తుంది , కొత్త కొత్త మోడ్స్ తో కొత్త అప్డేట్స్ తో ఫోటో గ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఫోటేజ్ స్టోర్ చేసుకోడానికి  వీలు గా సీగేట్ మార్పలు చేస్తూనే వస్తూ  ఉన్నది

Mar 11, 2023 - 16:50
 0  101
సీగేట్ వన్ టచ్ హబ్ 16TB ఎక్సట్రానల్ హార్డ్ డిస్క్

ఫోటోస్పాట్ :  అధిక స్టోరేజ్ రంగం లో  సీగేట్ కంపెనీ నిరంతరం అభివృద్ధి చెందుతూనే వస్తుంది , కొత్త కొత్త మోడ్స్ తో కొత్త అప్డేట్స్ తో ఫోటో గ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఫోటేజ్ స్టోర్ చేసుకోడానికి  వీలు గా సీగేట్ మార్పలు చేస్తూనే వస్తూ  ఉన్నది అదే తరహాలో ఇప్పుడు కూడా సీగేట్ తన కొత్త మోడల్ Seagate One Touch Hub 16TB హార్డ్ డిస్క్ కూడా చేర్చింది 16TB కెపాసిటీ కలిగిన ఈ హార్డ్ డిస్క్ PC మరియు Mac లకు ఉపయోగపడే విధంగా One Touch Hub టెక్నాలజీ ని తీసుకొచ్చారు . 1. 240 kg లు ఉన్నా ఈ హార్డ్ డిస్క్ సింపుల్ డిజైన్ తో 18 inch (45.72 cm) USB 3.0 కేబుల్ 18W పవర్ అడాప్టర్ కలిగి టైప్ -C  పోర్ట్ కలిగి ఉన్నది వీటితో పాటు రెస్క్యూవ్ డేటా రికవరీ సర్వీస్ టూల్ కిట్ సాఫ్ట్ వెర్ 4 నెలల పాటు Adobe Creative Cloud ఫోటోగ్రఫీ ప్లాన్ కూడా అందు బాటులో తీసుకోని వచ్చింది  Mylio అకౌంట్ వన్ ఇయర్ వరకు ఫ్రీ గా వాడుకునే వెసులుబాటు కల్పించారు https://amzn.to/3JrQeni

 
 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow