ELV 22 స్లాట్‌ల మెమొరీ కార్డ్‌ వాలెట్

ఫోటోస్పాట్  : ఫోటోగ్రాఫర్స్ కోసం వారి యొక్క మెమరీ కార్డు భద్రపరుచుకోడానికి  ELV 22 స్లాట్‌ల వాలెట్, జెట్  తీసుకొచ్చారు, పూర్తి పాలిస్టర్ ఫాబ్రిక్ మరియు నైలాన్‌తో తయారు చేయబడిన ఈ వాలెట్

Mar 11, 2023 - 15:10
Mar 11, 2023 - 15:12
 0  68
 ELV 22 స్లాట్‌ల మెమొరీ కార్డ్‌ వాలెట్

ఫోటోస్పాట్  : ఫోటోగ్రాఫర్స్ కోసం వారి యొక్క మెమరీ కార్డు భద్రపరుచుకోడానికి  ELV 22 స్లాట్‌ల వాలెట్, జెట్  తీసుకొచ్చారు, పూర్తి పాలిస్టర్ ఫాబ్రిక్ మరియు నైలాన్‌తో తయారు చేయబడిన ఈ వాలెట్ మెమొరీ కార్డ్‌లు పడపోకుండా ఉండే వెల్వెట్ కుషన్డ్ ఇంటీరియర్‌ను కలిగి జిప్పర్ సపోర్ట్ గా ఉంటుంది . దిని  పూర్తి వాటర్ రెసిస్టెన్సీ అయినండు వల్లనా వాటర్ లో పడ్డప్పుడు మెమరీ కార్డ్స్ కు ఏ ప్రమాదం ఉండదు ఇందులో 24 mm సైజు లో ఉండే 18  చిన్న కార్డ్స్ ,43mm సైజు గల 4 లార్జ్ మెమరీ కార్డ్స్ వాటితో పాటు మొబైల్ మెమొరీ కార్డ్స్ అన్ని రకాల SDHC మరియు  SD , మైక్రో  SD కార్డ్స్ కూడా పెట్టకునేందుకు వీలుగా స్లాట్స్  డిజైన్ చేసారు లైట్ వెయిట్ కలిగి పాకెట్ లో కూడా క్యారీ చేసేందుకు వీలుగా ఉంటుంది ,https://amzn.to/3T16COC

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow