స్మాల్ రిగ్ నుంచి యూనివర్సల్ మొబైల్ రిగ్ కిట్
ఫోటోస్పాట్ : మొబైల్ ఫోటోగ్రఫి లో వోల్గ్స్ ,ఇంటర్వ్యూ వంటివి తీసే వారికోసం స్మాల్ రిగ్ యూనివర్సల్ రిగ్ కిట్టు ను మనముందుకు తీసుకొచ్చారు, ఈ రిగ్ తో ఒకే సమయం లో ఆడియో రికార్డు , లైటింగ్ ను ఫోన్ కెమెరాను రిగ్ కు ఫిక్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు
ఫోటోస్పాట్ : మొబైల్ ఫోటోగ్రఫి లో వోల్గ్స్ ,ఇంటర్వ్యూ వంటివి తీసే వారికోసం స్మాల్ రిగ్ యూనివర్సల్ రిగ్ కిట్టు ను మనముందుకు తీసుకొచ్చారు, ఈ రిగ్ తో ఒకే సమయం లో ఆడియో రికార్డు , లైటింగ్ ను ఫోన్ కెమెరాను రిగ్ కు ఫిక్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు దీనిలో ఉన్న నాయిస్ డ్యూరింగ్ రెక్రోడింగ్ తో క్లియర్ ఆడియో అవుట్ ఫుట్ ను ఇస్తుంది ట్రావెలింగ్ లో వీడియో తీసుకునేందుకు కెమెరా ఎటువంటి షేకింగ్ లేకుండా దీని చుట్టూ ఉన్న ఫ్రేమ్ గింబల్ ల ఉపయోగపడుతుంది దీనితో పాటు లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు కంఫర్ట్ కోసం ట్రేపాడ్ ను కూడా అందించారు , ఇక లైటింగ్ విషయం కి వస్తే అడ్జస్ట్ బుల్ బ్రైట్ నెస్ మరియు కలర్ టెంపరేచర్ తో మంచి అవుట్ ఫుట్ ఇస్తుంది ఫోటోగ్రఫి కి ఉపయోగకరమైన ఈ కిట్ ను పొందాలి అనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి From small rig to universal mobile rig kit
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?