మేఘాలయ గోపి కృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యం లో డిజిటల్ భారత్ ఫౌండేషన్ ఏర్పాటు
ఫోటోస్పాట్ : మేఘాలయ డిజిటల్స్ ను ప్రారంభించి గత 22 సవత్సరాలుగు ఫోటోషాప్ మరియు డిజైనింగ్ , ఫోటోగ్రఫీ లో ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ దాదాపు 200 లకు పైగా వర్క్ షాప్స్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ సారథ్యం లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను నిర్వర్తించి గ్రామీణ స్థాయిలో టెక్నాలజీ ని పరిచియం చేసి ఎంతో మందికి ఆదర్శనంగా నిలిచినా

ఫోటోస్పాట్ : మేఘాలయ డిజిటల్స్ ను ప్రారంభించి గత 22 సవత్సరాలుగు ఫోటోషాప్ మరియు డిజైనింగ్ , ఫోటోగ్రఫీ లో ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ దాదాపు 200 లకు పైగా వర్క్ షాప్స్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ సారథ్యం లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను నిర్వర్తించి గ్రామీణ స్థాయిలో టెక్నాలజీ ని పరిచియం చేసి ఎంతో మందికి ఆదర్శనంగా నిలిచినా మేఘాలయ గోపి కృష్ణ రెడ్డి గారు అక్టోబర్ 5వ తేదీన డిజిటల్ భారత్ ఫౌండేషన్ ను ప్రారంభించారు దీని ద్వారా కళమ తల్లి అయిన ఫోటోగ్రఫర్స్ కి సేవలు చేస్తూనే మరి కొన్ని సామజిక కార్యక్రమాలు అంటే యూత్ ఎంపవర్మెంట్ గాని , ఉమెన్ ఎంపవర్మెంట్ విషయం లో కానీ ఇలా అందరికి సహాయ సహకారాలు అనిందించడానికి డిజిటల్ భారత్ ఫౌండేషన్ ను ప్రారంభిస్తున్నట్టు వారు తెలియ చేసారు . త్వరలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ మరియు గ్రామా మరియు పట్టణ ఎంపిక వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని డిజిటల్ భారత్ ఫౌండేషన్ సంబందించిన లోగో ఆవిష్కరణ ను కూడా అతి త్వరలో ప్రకటిస్తాం అని అయన అన్నారు ఈ మేరకు అయన , ఇప్పటివరకు నన్ను ఆదరించి నాకు సహకరించిన ప్రతిఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు , ఇక ముందు కూడా మీ ఆదరణ ,అభిమానలతో రాబోవు రోజుల్లో ప్రతి సామాన్యుడికి టెక్నాలజీ ని అందించే దృఢసంకల్పానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను అని అయన కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






