ఫోటోగ్రఫీ కాంటెస్ట్ & ఎక్సిబిషన్ -నో ఎంట్రీ ఫి
ఫోటోస్పాట్ : '' ప్రపంచ హేరిటేజ్ దినం '' WORLD HERITAGE DAY " 18th APRIL, 2023 ను పురస్కరించుకుని సాలార్ జంగ్ మ్యూజియం - సాంస్క్రతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం - సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యములో ఫోటోగ్రఫీ పోటీలు
ఫోటోస్పాట్ : '' ప్రపంచ హేరిటేజ్ దినం '' WORLD HERITAGE DAY " 18th APRIL, 2023 ను పురస్కరించుకుని సాలార్ జంగ్ మ్యూజియం - సాంస్క్రతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం - సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యములో ఫోటోగ్రఫీ పోటీలు మరియు ఫోటో ప్రదర్శనలను మూడు విభాగాలలో నిర్వహిస్తున్నారు . మూడు విభాగాలలో కలిపి 74 ,000 / - నగదు బహుమతులతో పాటు 50 కి పైగా అవార్డులను అందిస్తున్నారు. ఇట్టి బహుమతులను మరియయు ఫోటో ప్రదర్శనలను ప్రపంచ హేరిటేజ్ దినోత్సవం ఏప్రిల్ 17 వ తేదీ రోజున సాలార్ జంగ్ మ్యూజియం లో నిర్వహించనున్నారు . ఈ పోటీలలో ఎవరయినా పాల్గొనవచ్చు . ఎంట్రీ ఫి లేదు . ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనే వారు ముందుగా సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది . వివరాలకు ఎం.సి.శేఖర్ , చైర్మన్ , సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ , హైదరాబాద్ ఫోన్ నంబర్స్ : 8008021075 , 7095692175 , 9848090000
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?