సోనీ ఆల్ఫా 7ఆర్ వి యొక్క వివరణ

ఫోటోస్పాట్ : హై-రిజల్యూషన్ ఫుల్-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ సిరీస్‌లో 5th  జెనరేషన్ AI ప్రాసెసింగ్ యూనిట్ తో అత్యాధునిక సబ్జెక్ట్ రికగ్నిషన్‌ కలిగిన  α7R Vని సోనీ కంపెనీ విడుదల చేసింది , ప్రీ వీడింగ్ వీడియోస్ మరియు మూవీస్ కి చాల ఉపగపడేలా అప్డేట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది α7R V లో  కెమెరా మూవింగ్  టైం లో క్రో ఫ్యాక్టర్ ఎక్కవ కాకుండా  గైరోస్కోపింగ్ స్టేబిలైజషన్ తీసుకొచ్చారు

Apr 4, 2023 - 15:52
 0  111
సోనీ ఆల్ఫా 7ఆర్ వి యొక్క వివరణ

ఫోటోస్పాట్ : హై-రిజల్యూషన్ ఫుల్-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ సిరీస్‌లో 5th  జెనరేషన్ AI ప్రాసెసింగ్ యూనిట్ తో అత్యాధునిక సబ్జెక్ట్ రికగ్నిషన్‌ కలిగిన  α7R Vని సోనీ కంపెనీ విడుదల చేసింది , ప్రీ వీడింగ్ వీడియోస్ మరియు మూవీస్ కి చాల ఉపగపడేలా అప్డేట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది α7R V లో  కెమెరా మూవింగ్  టైం లో క్రో ఫ్యాక్టర్ ఎక్కవ కాకుండా  గైరోస్కోపింగ్ స్టేబిలైజషన్ తీసుకొచ్చారు మిర్రర్ లెస్ కలిగి ఉన్న ఈ కెమెరా 60 మెగా పిక్సల్స్ BSI COMS సెన్సార్ తో ఇన్ బాడీ స్టేబిలైజషన్ 8.0EV తో 8K/24p  వీడియో రికార్డు చేసుకోవచ్చు . వీటితో పాటు 4K వీడియోను 30p ఫుల్ విడ్త్ వీడియో రికార్డు చేసుకునే వెసులుబాటును కల్పించింది , 10బిట్ రేట్ తో 4:2:2 మరియు S-లాగ్3, S-సినీ టోన్ మరియు  HLG వీడియో ఒప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్లాష్ సహాయం తో  కంటిన్యూ గా 10fps షూట్ చేసుకునే వేలులును కలిగి ఉన్నది టిల్ట్-అవుట్ క్రెడిల్‌పై పూర్తిగా   వెనుక స్క్రీన్ అలాగే Bionz XR ప్రోసిసర్ ఫోకస్, ఎక్స్‌పోజర్ మరియు వైట్ బ్యాలెన్స్ కోసం ఉపయోగించింది మల్టీ షార్ట్ హై రిజల్యూషన్ మోడ్  7R IV తో పోల్చుకుంటే ఫోకస్ ట్రాకింగ్ అండ్ వైకిల్ ట్రాకింగ్ ఇలా కొన్ని ఆప్షన్స్  ఉన్నవి .  కెమెరా లోని కీ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే  ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి 

   ప్రత్యేకతలు 

.   60MP BSI CMOS  సెన్సార్ 
.  మెరుగైన AF తో పాటు సబ్జెక్ట్ రికగ్నైజషన్ 
.  8.0EV తో ఇన్ బాడీ స్టెబిలైజేషన్ రేట్ 
.  10fps తో ఫ్లాష్ తో పూర్తి షూట్ 
.  1.24x  క్రాప్ తో 8K/24p or 4K/60p వీడియో 
.  10-bit 4:2:2వీడియో ఆప్షన్ తో పాటు S-Log3, S- సినీటోన్  మరియు HLG
.  RAW ఫైల్ 26MPనుంచి 15MP తగ్గింపు 
.  2x2 MIMO Wi-Fi

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow