ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఉచితంగా అడ్మిన్ వెబ్ సైట్ ను పొందండి

ఫొటోస్పాట్ :ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా A.J.S ఇన్నోవేషన్ సంస్థతో కలిసి ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ కి ఉచితంగా అడ్మిన్ వెబ్ సైట్ ను అందించనున్నారు

Aug 19, 2024 - 11:46
 0  562
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఉచితంగా అడ్మిన్ వెబ్ సైట్ ను పొందండి

ఫొlటోస్పాట్ :ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా A.J.S ఇన్నోవేషన్ సంస్థతో కలిసి ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ కి ఉచితంగా అడ్మిన్ వెబ్ సైట్ ను అందించనున్నారు . ఎన్నో ముఖ్య అంశాలు కలిగి ఉన్న ఈ వెబ్ సైట్ ఫోటోగ్రాఫర్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది అని ఇందులో మెంబెర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు , ID కార్డు డౌన్లోడ్ చేసి ఇవ్వొచ్చు , మెంబర్షిప్ రెన్యూవల్ చేసుకోవచ్చు ప్రత్యేక సందర్భాలలో డొనేషన్ పేజీ ద్వారా డొనేషన్ తీసుకోవచ్చు , ఇమెయిల్స్ & వాట్సాప్ మెసేజిలు పంపుకోవచ్చు అని ఎడిట్ పాయింట్ ఇండియా మరియు A.J.S ఛైర్మెన్ & ఫౌండర్ Dr. ఇప్పలపల్లి రమేష్ గారు తెలిపారు . దీంతో పాటు ఒక సింగల్ పేజీ వెబ్సైటు సబ్ డొమైన్ ద్వారా అందించబడుతుంది అని ఈ బృహత్తర కార్యక్రమానికి సహకారం అందిస్తున్న వందే భారత్ , డిజిటల్ భారత్ , ఫోటోటెక్ పరివార్ కార్డు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ అవకాశాన్ని రెండు రాష్ట్రాల లో ఉన్న ఫోటోగ్రఫీ అన్ని అసోసియేషన్ వారు ఉపయోగించుకోవాలని వారు కోరారు ఆసక్తి కలవారు లింక్ పై క్లిక్ చేసి రిజిష్టర్ చేసుకోగలరు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow