ప్రాంభమైన ఫోటోఫీనా 2023 ఎక్సిబిషన్ పనులు

ఫోటోస్పాట్ :  ఫోటోఫైనా 2023 ఎక్స్ పో 20వ ఎడిషన్ హైదరాబాద్ నార్సింగ్ ది అడ్రస్ కన్వెన్షనల్ హాల్ ఏ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోవు ఎక్సిబిషన్ పనులను ప్రారంభించారు

Apr 25, 2023 - 14:11
 0  51
ప్రాంభమైన ఫోటోఫీనా 2023 ఎక్సిబిషన్ పనులు

ఫోటోస్పాట్ :  తెలంగాణ ఫోటోస్పాట్ : ఫోటోఫైనా 2023 ఎక్స్ పో 20వ ఎడిషన్ హైదరాబాద్ నార్సింగ్ ది అడ్రస్ కన్వెన్షనల్ హాల్ ఏ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోవు ఎక్సిబిషన్ పనులను ప్రారంభించారు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ మరియు KBK హాస్పటల్స్ , PPAI (Professional Photographers Association of India)  ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు   ,  ఈ కార్యక్రమం లో ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్  డాక్టర్  ఇప్పలపల్లి రమేష్ గారు మణికొండ ఫోటో అండ్ విడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ M. రాజు , వైస్ ప్రెసిడెంట్   D, విజయ్ భాస్కర్ ఈసీ మెంబర్  G . సురేష్ గారు    తదితరులు పాల్గొన్నారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow