ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సమావేశం ఫోటోఫీనా 2023 పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఫొటోస్పాట్ రిపోర్టర్ వెస్ట్ గోదావరి ఇంచార్జి నాగరాజు గారి పిలుపు పై అత్యవసర మీటింగ్ జరిగింది.
ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఫొటోస్పాట్ రిపోర్టర్ వెస్ట్ గోదావరి ఇంచార్జి నాగరాజు గారి పిలుపు పై అత్యవసర మీటింగ్ జరిగింది. ఎడిట్ పాయింట్ రమేష్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నారాసింగ్ ఏరియా లో 20వ ఫోటోఫినా ఎక్సహిబిషన్ ఈ నెల 27,28,29, తారీఖులలో ఏర్పాటు చేయడం జరిగింది అని మీటింగులో పాల్గొన్న పెద్దలు తెలిపారు. కావున సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించవలసినదిగా కోరుచున్నాము అని వక్తలు తెలియజేసారు. మరియు ఫోటోఫినా బ్రోచర్ ను యూనియన్ లో ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో గిరి గారు కాళ్ళ నాగు, అయ్యప్ప గారు మరియు ఫొటోస్పాట్ వెస్ట్ గోదావరి ఇంచార్జి నాగరాజు గారు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?