కాకినాడలో ఉన్న ప్రముఖ కలర్ ల్యాబ్ మరియు ఫోటో స్టోర్స్ అధినేతలు చేతులమీదుగా పోస్టర్స్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : కాకినాడ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారం తో కాకినాడలో ఉన్న ప్రముఖ కలర్ ల్యాబ్ మరియు ఫోటో స్టోర్స్ అధినేతలు చేతులమీదుగా వైజాగ్ లో ఫొటొటెక్ మరియు ఎడిట్ పాయింట్ వారి ఆద్వర్యంలో

ఫోటోస్పాట్ : కాకినాడ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారం తో కాకినాడలో ఉన్న ప్రముఖ కలర్ ల్యాబ్ మరియు ఫోటో స్టోర్స్ అధినేతలు చేతులమీదుగా వైజాగ్ లో ఫొటొటెక్ మరియు ఎడిట్ పాయింట్ వారి ఆద్వర్యంలో జనవరి 3 4 5 తేదీలలో వైజాగ్ లో జరగబోతున్న ఫోటో ట్రేడ్ షో ఎక్స్పో పోస్టర్స్ ను ఆవిష్కరించారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






