సెప్టెంబర్ లో  గోవా ఫోటోట్రేడ్ షో 2024

ఫోటోస్పాట్ : సెప్టెంబర్ లో  గోవా ఫోటోట్రేడ్ షో 2024 . యునైటెడ్ గోవాన్ ఫోటోగ్రాఫర్స్ & విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో ఫోటోగ్రాఫర్స్  కార్నివాల్ పేరిట ఫోటో ట్రేడ్ షో ని ఎక్స్పో ను  గోవాలో నిర్వహిస్తున్నారు .

Aug 13, 2024 - 12:11
 0  295
సెప్టెంబర్ లో  గోవా ఫోటోట్రేడ్ షో 2024

ఫోటోస్పాట్ : సెప్టెంబర్ లో  గోవా ఫోటోట్రేడ్ షో 2024 . యునైటెడ్ గోవాన్ ఫోటోగ్రాఫర్స్ & విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో ఫోటోగ్రాఫర్స్  కార్నివాల్ పేరిట ఫోటో ట్రేడ్ షో ని ఎక్స్పో ను  గోవాలో నిర్వహిస్తున్నారు . ఈ ఎగ్జిబిషన్ లో మెయిన్ హైలైట్స్ గా వెడ్డింగ్ కన్వెన్షన్ , సెమినార్స్ , ఎక్స్పర్ట్ టాక్స్ , వంటి ముఖ్యమైన ఈవెంట్స్ తో పాటు  ఫ్రీ కెమెరా సర్వీస్ తో పాటు  స్పాట్ కాంపిటిషన్స్ వంటి ఆశ్చర్యకరమైన ఈవెంట్స్ ను కూడా నిర్వహించనున్నారు . ఇంకో ముఖ్య విశేషం ఈ ఈవెంట్ ను ఎడిట్ పాయింట్ ఇండియా మరియు ఫోటోటెక్ ప్రైవైట్ లిమిటెడ్ వారు సంయుక్తంగా ఆర్గనేజ్ చెయ్యటం విశేషం . స్టాల్ ఇతరత్రా వివరాలకు  Omprakash : 9246579601 Oscar E silva : 982326257 Kasi Ratnam : 9849322487 ను సంప్రదించవలిసిందిగా వారు కోరారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow