ఘనంగా ప్రారంభమైన Elevat Expo ఎక్సిబిషన్

ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ఎక్స్‌పో Elevat Expo ఎడిట్ పాయింట్ ఇండియా ఈవెంట్  పాట్నర్ గా ఎథోస్  కాన్సెప్ట్ అండ్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఎక్సిబిషన్ నిన్న కాళిచరణ్ ఎస్  ఖార్తడే  IAS గారు , మిస్టర్ వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్ & ఎక్స్ ఇండియన్ బాడీ బిల్డింగ్ కోచ్  మీర్ మోహ్తషం అలీ ఖాన్ గార్ల చేతుల మీదుగా

Jul 21, 2023 - 12:52
 0  551
ఘనంగా ప్రారంభమైన Elevat Expo  ఎక్సిబిషన్

ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ఎక్స్‌పో Elevat Expo ఎడిట్ పాయింట్ ఇండియా ఈవెంట్  పాట్నర్ గా ఎథోస్  కాన్సెప్ట్ అండ్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఎక్సిబిషన్ నిన్న కాళిచరణ్ ఎస్  ఖార్తడే  IAS గారు , మిస్టర్ వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్ & ఎక్స్ ఇండియన్ బాడీ బిల్డింగ్ కోచ్  మీర్ మోహ్తషం అలీ ఖాన్ గార్ల చేతుల మీదుగా  JRC కన్వెన్షన్ సెంటర్ హాల్ ప్రారంభం కాగా ఈ ఈవెంట్ అతిరధ మహారధులు అందరూ కూడా హాజరయ్యారు ఎంతో ప్రతిష్ఠత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పో లో మార్కెటింగ్ మరియు పబ్లిషింగ్ స్టార్ట్ అప్ కంపెనీలు పాల్గొనగా. బిజినెస్ మార్కెటింగ్ వైపు మార్చుకోవాలి అని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఎక్సిబిషన్ ఉపయోగపడనుంది ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్  డాక్టర్  ఇప్పలపల్లి రమేష్ గారు చెప్పగా , డిజిటల్ మార్కెటింగ్ లో సుదీర్ఘ అనుభవం కలిగి సేవలందిస్తున్న వర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న మార్కెటింగ్ ప్రపోజల్ ను కొత్త పందాల్లో తీసుకెళ్ళాలి అనే ఉద్దెశం తోటి  ఈ  Elevat Expo ఎక్సిబిషన్ ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు . అనంతరం పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అని వారు కోరారు , ఈ కార్యక్రమం లో  మొదటి రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిదా గారు ,అర్నా ఫోటో ఆల్బమ్స్ అధినేత శ్రీమతి  ఇప్పలపల్లి శైలజ గారు మరియు మరి కొందరు ప్రముఖులు హాజరయ్యారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow