కాకినాడ ఫోటోఫినా 2024 కి ఫోటోగ్రాఫర్స్ నుంచి భారీ ఆసక్తి

ఫోటోస్పాట్ : కాకినాడ ఫోటోఫినా 2024 కి ఫోటోగ్రాఫర్స్ నుంచి భారీ ఆసక్తి , ఆగష్టు 3,4, తేదీల్లో మొట్ట మొదటిసారి కాకినాడలో జరగబోవు కాకినాడ ఫోటోఫినా 2024 రెండు తెలుగు రాష్టాల ఫోటోగ్రాఫర్స్ నుంచి మంచి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో వందేభారత్ ట్రస్ట్ వారి సహకారం తో నిర్వహిస్తుండంగా పలు ఫోటోగ్రఫీ యూనియన్స్ తమ సహకారాన్ని అందిస్తున్నాయి అందులో భాగంగా కాకినాడలో పలు జిల్లా కార్యవర్గల సభ్యులు కాకినాడలో జరగబోవు కాకినాడ ఫోటోఫినా 2024 వారి కార్యవర్గ సభ్యుల సమక్షం లో ఆవిష్కరించారు

Jul 10, 2024 - 17:15
Jul 10, 2024 - 17:16
 0  299

1.

ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో శంఖవరం మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

2.

ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

3.

ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పిఠాపురం అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

4.

ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పిఠాపురం అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

5.

ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఉప్పాడ కొత్తపల్లి అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

6.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పెదపూడి మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

7.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జి . మామిడాడ మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

8.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బిక్కవోలు మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

9.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో అనపర్తి అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

10.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో అనపర్తి అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

11.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో కడియం మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

12.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో రాజమండ్రి వీడియో అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

13.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గం మరియు రాజమండ్రి ఫోటో, వీడియో అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

14.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో కోరుకొండ మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

15.

ది 9-7-2024 కాకినాడ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో గోకవరం మండల అసోసియేషన్ వారిచే ఫోటో ఫిన ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow